ఈ రోజుల్లో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, మనం ఎక్కడ వున్నా వారితోనైనా చాల సులువుగా మాట్లాడగలుగుతున్నాము, కానీ ఇంతకు ముందు ఒక్క ల్యాండ్ లైన్ ఫోన్స్ మాత్రమే ఉండేవి. అయితే ఈ టెలిఫోన్న్ని అసలు ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా! ఈ టెలిఫోన్న్ని కనిపెట్టింది ప్రముఖ శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రాహం బెల్. ఆయనవల్లే హాప్పీ గా హలో అని మనం ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నము. శ్రీ.కో.