గాలి కాస్త నీరయేనా

Update: 2018-08-09 11:45 GMT

మన కార్ల టైర్లల్లో గాలిని చెక్ చేసి రెగులర్ గా కొట్టిస్తుంటాం కదా, ఒక వేళ మన కారు టైర్లలోని గాలిని రెండేళ్లుగా పూర్తిగా మార్చకుండా అలాగే ఉంచినట్లయితే ఆ గాలి మొత్తము నీటి రూపంలోకి మారిపోతుందట. శ్రీ.కో
 

Similar News