Twitter – X: ట్విట్టర్ లోగో మార్పు.. బ్రాండ్‌ Xగా రూపాంతరం

Twitter – X: ట్విట్టర్ బ్లూబర్డ్ లోగో స్థానంలో ఎక్స్ లోగో

Update: 2023-07-24 10:55 GMT

Twitter – X: ట్విట్టర్ లోగో మార్పు.. బ్రాండ్‌ Xగా రూపాంతరం 

Twitter – X: స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌‌‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లేటెస్ట్ గా ట్విట్టర్ పిట్ట లోగో మాయం అయింది. తాజాగా ట్విట్టర్ Xగా రీబ్రాండ్ అయింది. ప్రస్తుతం ఉన్న ట్విట్టర్ బ్లూబర్డ్ లోగో కూడా మారి దాని స్థానంలో ఎక్స్ లోగో వచ్చేసింది. మస్క్ చెప్పినట్టే ఈ రోజే పక్షి స్థానంలో X లెటర్‌ వచ్చింది. సాధారణంగా సామర్థ్యానికి, సుసాధ్యాలకు, కొత్త ప్రారంభానికి X లెటర్‌ను సింబల్‌గా చూస్తారు. మస్క్ ఈ అక్షరాన్ని స్పేస్‌ఎక్స్‌లో ఉంది. ఇక, ఈ లోగోను ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ పై ప్రదర్శించారు.



Tags:    

Similar News