21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకే ఓటు!
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు, అలాగే ఆ దేశ ప్రజల ఓటు చాల శక్తివంతమైనదని మనందరికీ తెలుసు, అయితే మన భారతదేశంలో ఒక వ్యక్తి ఓటు వేసే వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఎప్పుడు తగ్గించారో మీకు తెలుసా?
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు, అలాగే ఆ దేశ ప్రజల ఓటు చాల శక్తివంతమైనదని మనందరికీ తెలుసు, అయితే మన భారతదేశంలో ఒక వ్యక్తి ఓటు వేసే వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఎప్పుడు తగ్గించారో మీకు తెలుసా? మన భారతదేశంలో ఒక వ్యక్తి ఓటు వేసే వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు 1988 సంవత్సరంలో మార్చారు. శ్రీ.కో