రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!

Update: 2019-02-06 11:53 GMT

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కార్యకలాపాలను మన దేశంలో ఎప్పుడు ప్రారంబించిందో మీకు తెలుసా! అలాగే రిజర్వ్ బ్యాంక్ ఎ సంవత్సరంలో జాతీయం చేయబడిందో మీకు తెలుసా! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కార్యకలాపాలను 01 Apr 1935 న ప్రారంభించింది, అలాగే 1949 లో రిజర్వ్ బ్యాంక్ భారత ప్రభుత్వంచే జాతీయం చేయబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పట్లో హిల్టన్ యంగ్ కమిషన్ సిఫారసుల ఆధారంగా ఏర్పాటు చేయబడింది . శ్రీ.కో

Similar News