స్ట్రాటోస్పియర్ ఓజోన్ పొర యొక్క 'మందం' ఎలా కొలుస్తారో మీకు తెలుసా? స్ట్రాటోస్పియర్ ఓజోన్ పొర యొక్క 'మందం' డాన్సన్ యూనిట్లులలో కొలుస్తారు. అయితే వాతావరణంలో గ్యాస్ యొక్క ప్రతి మిలియన్ అణువులలో పది కంటే తక్కువగా ఓజోన్ ఉంటుంది. వీటిని డాబ్సన్ యూనిట్లు అని పిలువబడే ఓజోన్ కొలవబడుతుంది. ఒక డాబ్సన్ యూనిట్ వాయువు పొర భూమి యొక్క ఉపరితలం వద్ద ఒక వందల మిల్లీమీటర్ల మందంతో సమానంగా ఉంటుంది. ఇవి వాతావరణంలోని ఓజోన్ లో 300 డాబ్సన్లుగా కొలవబడతాయి. శ్రీ.కో.