Roja: చంద్రబాబు అరెస్టును ఏపీ ప్రజలు పట్టించుకోవడంలేదు

Roja: టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి బలవంతంగా ఆందోళనలు చేయిస్తున్నారు

Update: 2023-09-17 10:12 GMT
Says Roja People Of AP Do Not Care About The Arrest Of Chandrababu

Roja: చంద్రబాబు అరెస్టును ఏపీ ప్రజలు పట్టించుకోవడంలేదు

  • whatsapp icon

Roja: చంద్రబాబు అరెస్టును ఏపీ ప్రజలు పట్టించుకోవడంలేదని మంత్రి రోజా విమర్శించారు. ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకోని జైలుకు వెళ్లాడని ప్రజలందరూ గ్రహించారన్నారు. దీంతో టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి మరీ బలవంతంగా ఆందోళనలు చేయిస్తున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబు తన అవినీతిని డైవర్ట్ చేయడానికి లోకేష్, బాలకృష్ణ, భువనేశ్వరి, పవన్‌ను ముందుకు తీసుకొచ్చాడని, ఆఖరికి బ్రాహ్మణిని తన స్వార్థ రాజకీయానికి వాడుకుంటున్నాని రోజా ఫైర్ అయ్యారు. చివరికి ఆ అస్త్రం కూడా పని చేయలేదన్నారు రోజా.

Tags:    

Similar News