హలీమ్ తో ఆరోగ్య ప్రయోజనాలు.

రంజాన్ మాసం అంటే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేది హలీమ్.
రోజంతా ఉపవాసం ఉండటం వల్ల కోల్పోయిన శక్తిని హలీమ్ తింటే తిరిగి పొందవచ్చు.
కేలరీలు అధికంగా ఉండే హలీమ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
పోషకాహారాలలో హలీమ్ కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహంతో బాధపడే వారికి చక్కని ఆహారమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.