Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 25 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం సప్తమి: (సా. 4-47 వరకు) తదుపరి అష్టమి; విశాఖ నక్షత్రం (రా. 7-05 వరకు) తదుపరి అనూరాధ; అమృత ఘడియలు (ఉ. 10-50 నుంచి 12-20 వరకు) వర్జ్యం (రా. 10-51 నుంచి 12-21 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా. 10-53 నుంచి 11-39 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Aug 2020 8:17 AM GMT
CPI Protest: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట సీపీఐ నేతల ఆందోళన
శ్రీకాకుళం జిల్లా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట సీపీఐ నేతల ఆందోళన..
కరోనా నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా..
- 25 Aug 2020 8:15 AM GMT
ONGC OFFICE: ఎవరిని నమ్మి మోసపో వద్దు
తూర్పు గోదావరి, కాకినాడ: Ongc కాకినాడ కార్యాలయం..
Ongc లో కాకినాడ మరియు క్షేత్రస్థాయిలో తాత్కాలిక నియామకాలు కోసం 58 మంది అప్రంట్స్ప్ విషయంలో కొంతమంది Ongc లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు పిర్యాదు లు అందాయని Ongc పేర్కొంది.
ఈ తాత్కాలిక ఉద్యోగాలు విషయంలో ఎవరిని నమ్మి మోసపో వద్దు అని అంతా ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుందని ఆ సంస్థ ప్రతినిధులు ఒ ప్రకటనలో పేర్కొన్నారు.
- 25 Aug 2020 8:12 AM GMT
నిందితులను కట్టినంగా శికించాలి: ప్రీతి, చిన్నారి పిన్ని
ప్రీతి, చిన్నారి పిన్ని:మా పాప కి అనారోగ్యం ఉన్న విషయం మాకు చెప్పలేదు...
మీ పాపను తీసుకొని వెళ్ళండి అని ఫోన్ చేశారు, అక్కడికి వెళ్లి చూస్తే...
ఆ మా పాప చూడలేని పరిస్థితి లో ఉంది
కేసు నమోదు అయిన తరువాత చిన్నారి తో పాటు మా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు
ఆ తరువాత CWC కి వెళ్లిన తరువాత మమ్మల్ని దూరంగా పెట్టి.. పాప స్టేట్మెంట్ రికార్డ్ చేశారు
వారికి పాప స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అనేది మాకు తెలియదు
నిందితులను కట్టినంగా శికించాలి డిమాండ్ చేస్తున్న
మా పాపకు ఎలాగో తిరిగిరాదు , మాకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నాం
ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి
- 25 Aug 2020 8:04 AM GMT
Police Raids: గుట్కా తయారీ కేంద్రం పై అధికారుల దాడి
గుట్కా తయారీ కేంద్రం పై ఆ ఎస్వోటీ పోలీసుల దాడులు...
బాలాపూర్ లోని బిస్మిల్లా కాలనీలో గుట్కా తయారీ చేస్తున్న గోదాం పై దాడి....
నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన రాచకొండ ఎస్పోటీ పోలీసులు....
అబ్దుల్ ఖాదర్, షేక్ అబ్దుల్లా , SK ఖాదీర్, హాబీబ్ ముస్తఫా అరెస్ట్ , హైదర్ పరారీ...
గోదాం నుండి 11 లక్షలు విలువ చేసే సామాగ్రి స్వాధీనం...
19 బ్యాగుల సాగర్ గుట్కా , సాగత్ గుట్కా 7 రోల్స్, వైట్ కెమికల్ పౌడర్ 60కిలోలు , గుట్కా ఫ్యాకింగ్ కవర్లు 1000, గుట్కా ఫ్యాకింగ్ మిషన్....
- 25 Aug 2020 7:30 AM GMT
Guntur-Sattenapalli updates: ప్రేమికుల ఆత్మహత్యా యత్నం (హెడింగ్)
-గుంటూరు.....
-సత్తెనపల్లి మండలం నందిగమా,కొమెరపూడి గ్రామాల్లో గంటల వ్యవధిలో ప్రేమికుల ఆత్మహత్యయత్నం....
-ప్రియురాలు మృతి.....
-ప్రేమించి పెళ్లికి నిరాకరించడని యువతి బంధువుల ఆరోపణ....
-మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య కు పాల్పడిన యువతి....
-పరిస్థితి విషమంగా ఉండటంతో
-గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతూ నందిగాం గ్రామానికి చెందిన మహబూబ్బి (19) మృతి
-విషయం తెలిసి ఆత్మహత్యకు
-పాల్పడిన ప్రియుడు ఇస్మాయిల్(24)...
-యువకుడి పరిస్థితి విషమం సత్తెనపల్లి లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియుడు
-యువకుడి పై కేసు నమోదు చేసి విచారిస్తున్నపోలీసులు....
- 25 Aug 2020 7:22 AM GMT
Amaravati-Bhavanapadu port updates: భావన పాడు పోర్టు డిపిఆర్ కి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు
-అమరావతి...
-భావన పాడు పోర్టు డిపిఆర్ కి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు
-రైట్స్ సంస్థ రూపొందించిన డిపిఆర్ ను ఆమోదించిన ప్రభుత్వం
-3669.95 కోట్ల తో ఫేజ్ 1 పనులకు డిపిఆర్ ఆమోదం
-36 నెలల్లో ఫేజ్ 1 పోర్ట్ పూర్తి చేయాలని నిర్ణయం
-భూ సేకరణకు 261 కోట్లు సమకూర్చానున్న ప్రభుత్వం
- 25 Aug 2020 7:10 AM GMT
Amaravathi updates: వైఎస్సార్ జర్నలిస్ట్ బీమా మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
-అమరావతి
-వైఎస్సార్ జర్నలిస్ట్ బీమా మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
-2020-21 సంవత్సరానికి బీమా వర్తింపజేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు
-వైఎస్సార్ జర్నలిస్ట్ బీమా అమలు కోసం రూ.42.63 లక్షల అదనపు నిధుల కేటాయింపు
-ఏపీలో 21 వేల మంది వర్కింగ్ జర్నలిస్టులకు ప్రయోజనం
-వర్కింగ్ జర్నలిస్ట్‌లు ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షల బీమా ప్రయోజనం
- 25 Aug 2020 6:10 AM GMT
East Godavari: జిల్లాలో ఒకేసారి 14 మండలాల్లో తహసీల్దార్లు బదిలీలు
-తూర్పుగోదావరి
-జిల్లాలో ఒకేసారి 14 మండలాల్లో తహసీల్దార్లు బదిలీలు
-కొందరు ఉద్యోగ విరమణ,ఉప తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు
-పరిపాలన సౌలభ్యం దృష్ట్యా 14 మంది తహసీల్దార్లను ఒకేసారి బదిలీ చేస్తూ ఉత్తర్వులు
-11 మంది ఉప తహసీల్దార్లకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ .
- 25 Aug 2020 5:13 AM GMT
Vijaya sai reddy on twitter: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- ఉద్దానం ప్రాంత నివాసుల కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం.
- 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీటి పథకానికి శ్రీకారం.
- నాయకులు అని చెప్పుకునే చాలా మంది వచ్చారు, చూసారు, హడావిడి చేసి వెళ్లిపోయారు. పరిష్కారానికి ముందడుగు వేసిన ఏకైక ప్రజానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్.
- 25 Aug 2020 4:33 AM GMT
East Godavari District: జిల్లాలో ఒకేసారి 14 మండలాల్లో తహసీల్దార్లు బదిలీలు
తూర్పుగోదావరి
- జిల్లాలో ఒకేసారి 14 మండలాల్లో తహసీల్దార్లు బదిలీలు
- కొందరు ఉద్యోగ విరమణ,ఉప తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు
- పరిపాలన సౌలభ్యం దృష్ట్యా 14 మంది తహసీల్దార్లను ఒకేసారి బదిలీ చేస్తూ.ఉత్తర్వులు
- 11 మంది ఉప తహసీల్దార్లకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ .
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire