Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 20 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి సా.04-40 వరకు తదుపరి పంచమి | అనూరాధ నక్షత్రం ఉ.09-37 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం: మ.02-55 నుంచి 04-25 వరకు | అమృత ఘడియలు మ.12-01 నుంచి 01-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు తిరిగి రా. 10-32 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.03-00 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 20 Oct 2020 4:39 PM GMT
Ram Mohan Naidu Kinjarapu: వైసిపి అధికారంలోకి వచ్చాక అక్రమాలు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా పెరిగాయి!
శ్రీకాకుళం జిల్లా..
-ఎంపీ రామ్మోహన్ నాయుడు కామెంట్స్..
-ఎంతటి తప్పు చేసినా పోలీసుల అండదండలు ఉంటాయనే ధీమాతో అనేకమంది చెడు కార్యక్రమాలకు పాల్పడుతున్నారు..
-జిల్లాలో కూడా పోలీసులను నమ్మాలా లేదా అనే పరిస్థితులు నెలకొన్నాయి..
-మంచినీళ్ల పేటలో ఓ వాలంటీర్ స్థానిక మహిళ పై ప్రవర్తించిన తీరు బాధాకరం..
-మనుషులు మృగాల్లా మారడానికి కారణం జగన్..
-వైసిపి నాయకులు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి కంకణం కట్టుకున్నారు..
-టిడిపిని అణగదొక్కాలనే దూరాలోచనతోనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు..
-మేము న్యాయం కోసం స్టేషన్ లకు వెళితే కౌంటర్ కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు..
-న్యాయాన్ని పరిరక్షించాలని ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసాం..
- 20 Oct 2020 4:34 PM GMT
Krishna district updates: ఆటోలో అక్రమంగా మద్యం రవాణా...
కృష్ణాజిల్లా..
-తెలంగాణా రాష్ట్రం కోదాడ నుండి నందిగామ కు ఆటోలో అక్రమంగా మద్యం రవాణా
-ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన నందిగామ పోలిసులు
-340 మద్యం బాటిళ్లు స్వాధీనం
- 20 Oct 2020 4:32 PM GMT
Vijayawada dhurgamma updates: అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చారు..
విజయవాడ
దుర్గగుడి ఈవో సురేష్ బాబు
-4 వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చారు
-11981 మంది దర్శనానికి వచ్చారు 4483 లడ్డు ప్రసాదాలు విక్రయించాం
-14,54,345 రూపాయలు సాయంత్రం వరకు వచ్చిన ఆదాయం
-రేపు మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు
- 20 Oct 2020 4:01 PM GMT
Bharat Ram: డైరెక్టర్ల ను తన కార్యాలయంలో సత్కరించిన ఎంపీ భరత్ రామ్..
తూర్పుగోదావరి -రాజమండ్రి
-56 బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్ల ను తన కార్యాలయంలో సత్కరించిన ఎంపీ భరత్ రామ్.
-నగరంలో బీసీ ల భారీ ర్యాలీ, అపర నవయుగ పూలే మన సీఎం జగన్..
-గోదావరి గట్టు పై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ఎంపీ భరత్
- 20 Oct 2020 3:47 PM GMT
Vijayawada updates: సైటిఫిక్ గా వెళ్ళి కొన్ని ఎవిడెన్సులు రాబట్టాం!
విజయవాడ..
-సీపీ బి. శ్రీనివాసులు
-హరికృష్ణ కారు ద్వారా క్లూస్ దొరికాయి
-కాల్పుల సంఘటనలో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు తెలిసింది
-ఇద్దరికీ తోడ్పడిన ఆటో డ్రైవర్ రాధాకృష్ణారెడ్డి
-సాకేత్ రెడ్డి, గంగాధార్ అలియాస్ గంగూ భాయ్ కాల్పులు జరిపారు
-కాల్పులకు వినియోగించిన తుపాకీ స్వాధీనం చేసుకున్నాం
-సింగపూర్ లో పనిచేసాడు సాకేత్ రెడ్డి
-హైదరాబాదులో ఉన్నాడు సాకేత్ రెడ్డి
-బీహార్ నుంచీ తుపాకీ కొనుక్కొచ్చాడు
-తెనాలికి చెందిన సందీప్ సాకేత్ రెడ్డికి సుపారీ ఇచ్చాడు
-సందీప్ మెసేజ్ ద్వారా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయాలని సాకేత్ రెడ్డిని రప్పించాడు
-గంగూ భాయ్, సాకేత్ రెడ్డి కలిసి లిక్కర్ తీసుకున్నారులిక్కర్ తీసుకునేందుకు క్రైమ్ స్పాట్ కు వచ్చారు
-మృతి చెందిన మహేష్ ను, దోషులను వెళ్ళిపోమని బీటు పొలీసులు చెప్పారు
-మహేష్ మాటలు విన్న నిందితులకు, మహేష్ కు మధ్య గొడవ జరిగింది
-సాకేత్ మాన్షన్ హౌస్ బ్రాందీ రెండు బాటిళ్ళు తాగాడు
- 20 Oct 2020 3:43 PM GMT
Visakha updates: షీలానగర్ లో ప్రమాదం!
విశాఖ..
-షీలానగర్ గేట్వే ఈస్టిండియా ప్రైవేట్ కంటేైనర్ యార్డులో ప్రమాదం
-క్రేన్ ఢీకొని కొండవీటి సాంబశివరావు అనే ఉద్యోగి మృతి
- 20 Oct 2020 3:35 PM GMT
Tadepalli updates: సింగిల్ విండో విధానంతో ఎనర్జీ ఎక్స్పర్ట్ పాలసీలను రూపొందించాం!
తాడేపల్లి..
-ఎన్ రెడ్ క్యాప్ వైస్ చైర్మన్ రమణారెడ్డి పీసీ
-రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్తు ప్రాజక్టులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం
-కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాలు గుర్తించాం
-దీర్ఘకాలిక లీజుకు తీసుకుని పెద్ద ఎత్తున సౌర పవన్ హై-గ్రిడ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేలా చర్యలు
-డవలపర్లు పవర్ ప్లాంట్లు నిర్మిస్తే అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఇతర గ్రామాలకు విక్రయించే వీలు
-రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చొరవ తీసుకుంటుంది
-కర్నూలు కడప, అనంతపురం జిల్లాలో 3 నుండి 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల అల్ట్రామెగా రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్క్ లకు ప్రోత్సాహం
-నూతన పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు బహుళ ప్రయోజనాలు
-కరువు పీడిత ప్రాంతం అయిన రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చేయొచ్చు
-రాష్ట్రంలో 7 ప్రాంతాల్లో 6,300 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రైజెక్టు ఎర్పాటు
- 20 Oct 2020 3:27 PM GMT
Chhattisgarh updates: బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్...
చత్తీస్ గఢ్ :
-ఐఇడి పేల్చి,కాల్పులు జరిపిన మావోయిస్టులు.
-ఇద్దరు జవాన్లకు గాయలు,
-ఎదురుకాల్పులలో ఒక మావోయిస్ట్ మృతి.
-భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం..
- 20 Oct 2020 3:23 PM GMT
Tirumala updates: స్థానిక బాలాజినాగర్ లో చిరుతపులి సంచారం..
తిరుమల...
-ఈస్ట్ బాలాజినగర్ లో ఓ నివాసగృహం వద్ద ప్రత్యేక్షమయిన చిరుత పులి
-భయాందోళనలో బాలాజినగర్ వాసులు, గతంలో పలుమార్లు ఇదేప్రాంతంలో కనిపించిన చిరుతలు
- 20 Oct 2020 3:20 PM GMT
Amaravati updtaes: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించాలని సీఎం వైయస్.జగన్‌కు ఆహ్వానం..
అమరావతి.
-క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను కలిసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు, అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి
-కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించాలని సీఎం వైయస్.జగన్‌కు ఆహ్వానం
-నవంబరు 20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు
-సీఎంకి వేద ఆశీర్వచనం ఇచ్చి జ్ఞాపిక అందజేసిన ప్రతినిధులు
-కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire