Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 19 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ సా.06-47 వరకు తదుపరి చవితి | విశాఖ నక్షత్రం రా.11-04 వరకు తదుపరి అనురాధ | వర్జ్యం: మ.02-49 నుంచి 04-19 వరకు | అమృత ఘడియలు రా.11-50 నుంచి 12-47 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ. 02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 19 Oct 2020 7:18 AM GMT

    భద్రాద్రికొత్తగూడెం జిల్లా:కొత్తగూడెం... ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా "సేవ్ సింగరేణి"జాతా ముగింపు సందర్భంగా రుద్రంపూర్ నుండి సింగరేణి హెడ్ ఆఫీస్ వరకు భారీ బైక్ ర్యాలీ పాల్గొన్న ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య,అధ్యక్షులు వై.గట్టయ్య తదితరులు.

  • 19 Oct 2020 7:18 AM GMT

    వరంగల్ అర్బన్.

    హన్మకొండ అర్బన్ కలెక్టరేట్ ను ముట్టడించిన బిజెవైఎం కార్యకర్తలు ..

    కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత...

    పోలీసులకు బిజెవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట..

    కలెక్టరేట్ గేట్లు ఎక్కిన బిజెవైఎం కార్యకర్తలు ..

    అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు..

  • 19 Oct 2020 6:01 AM GMT

    రాజన్నసిరిసిల్లజిల్లా

    వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు సందర్భంగా

    3 వ రోజు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

    స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

    శ్రీ రాజరాజేశ్వరిదేవి కి శ్రీసూక్తం శ్రీ దుర్గా సూక్తం ద్వారా లలిత సహస్ర నామ అష్టోత్తర శతనామ సహిత చత్యుస్ట ఉపచార పూజ నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు

  • 19 Oct 2020 6:01 AM GMT

    చార్మినార్‌ వద్ద ప్రారంభమైన రాజీవ్ గాంధీ 30 వ సద్బావన యాత్ర కార్యక్రమం.

    హజరైన తెలంగాణ ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, ఏఐసీసి కార్యదర్శి బోసురాజ్,

    పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క, మాజి ఎంపి వి.హెచ్, మధుయాస్కి గౌడ్,మాజి మంత్రి,షబ్బీర్ అలి, గీతారెడ్డి,అంజన్ కుమార్ యాదవ్.

  • 19 Oct 2020 6:00 AM GMT

    జగిత్యాల జిల్లా.....

    కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు.

    కోరుట్ల , మెట్ పల్లి , ఇబ్రహీంపట్నం , మల్లాపూర్ , మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను , పలువురు రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు.

    ఎమ్మెల్యే ఇంటి ముందు భారీ బందోబస్తు.

  • 19 Oct 2020 6:00 AM GMT

    మహబూబ్ నగర్ జిల్లా :

    జూరాల ప్రాజెక్టుకు తగ్గుముఖం పట్టిన వరద...

    30 గేట్లు ఎత్తివేత..

    ఇన్ ఫ్లో: 3, 81,000 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో: 3,36,921 వేల క్యూసెక్కులు.

    పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:

    9.657 టీఎంసీ.

    ప్రస్తుత నీట్టి నిల్వ: : 5.042 టీఎంసీ.

    పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.

    ప్రస్తుత నీటి మట్టం: 315.910 మీ.

  • 19 Oct 2020 6:00 AM GMT

    నల్గొండ :

    నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

    18క్రస్టుగేట్లు 15 ఫీట్ల మేర ఎత్తివేత

    ఇన్ ఫ్లో :4,28,267 క్యూసెక్కులు.

    అవుట్ ఫ్లో :4,28,267 క్యూసెక్కులు.

    పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

    ప్రస్తుత నీటి నిల్వ : 310.5510 టీఎంసీలు.

    పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

    ప్రస్తుత నీటిమట్టం: 589.50అడుగులు

  • 19 Oct 2020 5:59 AM GMT

    హైదరాబాద్ లో పురానాపూల్ బ్రిడ్జి కి ఊడుతున్న పెచ్చులు

    మూసి నది ఉదృతంగా ప్రవహిస్తూ ఉండడం తో ఊడిన పెచ్చులు

    బ్రిడ్జి పై రాకపోకలు నిలిపి వేసిన ట్రాఫిక్ పోలీసులు

    బ్రిడ్జి కింద పిల్లర్లు సగం వంగిప్ల్ పోయినట్టు కనబడుతుండడం తో వణికి పోతున్న జనాలు

    నిత్యం లక్ష వాహనాలు రాకపోకలు సాగిస్తున్న పురానపుల్ బ్రిడ్జి

    బ్రిడ్జి నాణ్యత ను పరిశీలిస్తున్న అధికారులు

  • 19 Oct 2020 5:58 AM GMT

    ములుగు జిల్లా..

    ఏటూరునాగారం ఏజెన్సీలో ఎంకౌంటర్ ల అలజడి.

    దాడులు, ప్రతిదాడులతో యుద్ధవతవరణం నెలకొన్న పరిస్థితి.

    గత వారం టిఆర్ ఎస్ నేత బిమేశ్వర్ రావు ను హత్య చేసిన మావోయిస్టులు..

    ప్రతి దాడికి కోసం కుంబింగ్ చేసి ఇద్దరు మావోయిస్టులను ఎంకౌంటర్ చేసిన పోలీసులు.

    2 నెలలుగా ఏజెన్సీలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో భారీగా కుంబింగులు చేపడుతున్న పోలీసులు.

    మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన పోలీసులు..

    నిన్న సాయంత్రం మంగపేట మండలం నర్సింహసాగర్ గుట్టల్లో పోలిసులకు , మావోయిస్టులకు ఎదురుకాల్పులు..

    ఇద్దరు మావోయిస్టుల హతం..

    కోనసగుతున్న పోలీసులు..

  • 19 Oct 2020 3:00 AM GMT

    నిజామాబాద్ జిల్లా:

    శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

    16 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు

    ఇన్ ఫ్లో 88009 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో 88009 క్యూసెక్కులు

    ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.

    నీటి సామర్థ్యం 90 టీఎంసీల

    జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 323 టీఎంసీలు.

    197 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు

Print Article
Next Story
More Stories