Live Updates
- 18 Nov 2020 11:22 AM GMT
Tirumala Updates: అరుదైన జాతికి చెందిన సీతాకోకచిలక తిరుమలలో సందడి చేసింది...
తిరుమల...
* శ్రీవారి ఆలయం ముంగిట కనిపించిన ఆ సీతాకోక చిలుక
* అరుదునజాతికి చెందినగా అధికారులు గుర్తించారు.
* భక్తుల కనుల ముందు కదలాడుతున్న ఆ శీతాకోక చిలుక భక్తులకు కనువిందు చేసింది.
- 18 Nov 2020 5:46 AM GMT
East Godavari Updates: రాజమండ్రి లో నాగులచవితి సందడి...
తూర్పు గోదావరి జిల్లా-రాజమండ్రి
- జడ్జి గారి బంగ్లా, ఆర్ అండ్ బి క్వార్టర్స్ ప్రాంతాలలో పుట్టలలో పాలుపోసి ప్రత్యేక పూజలు చేస్తున్న మహిళలు
- సామర్లకోట వి డి ఓ ట్రైనింగ్ సెంటర్లో పొలాల్లోకి పుట్టల వద్దకు కుటుంబ సమేతంగా చేరుకుని నాగేంద్రునికి ప్రత్యేక దీపారాధన పూజలు చేస్తున్న భక్తులు
- ఈ చవితితోనైనా కరోన వైరస్ అంతం కావాలని ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
- 18 Nov 2020 5:43 AM GMT
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ దంపతులు...
తిరుమల
- సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసిన టీటీడీ అదనపు ఈవో ధర్మరెడ్డి.
- ఆత్మనిర్బంద్ భారత్ దేశంగా తీర్చి దిద్దుతామని ప్రధాని మోదీ సంకల్పించారు.
- ప్రజలందరి సహకారంతో భారతదేశం, మధ్యప్రదేశ్ అభివృద్ధి సాధించాలని స్వామి వారిని కోరుకున్నాను.
- కరోనా వైరస్ ను త్వరలోనే అంతం చేయాలని శ్రీవారిని వేడుకున్నాను.
- శివరాజ్ సింగ్ చౌహన్, మధ్యప్రదేశ్ సీఎం.
- 18 Nov 2020 5:25 AM GMT
Amaravati Updates: ఇసుక మాఫియా కోసమే శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు..
అమరావతి....
- బోండా ఉమా మహేశ్వర రావు (టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్)
- డబ్బు కోసం వైసీపీ ఏమైనా చేస్తుంది
- కేంద్ర రంగ సంస్థలు ముందుకు రావని తెలిసి కూడా వైసీపీ డ్రామాలు అడుతుంది
- రెడ్డి&కంపెనీకి ఇచ్చేందుకే ఈ డ్రామాలు
- వేల కోట్ల రూపాయలు కాజేసెందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి
- రాష్ట్రంలో ఏపీఎండీసీ లేదా? సమర్ధవంతమైన అధికారులు లేరా?
- చంద్రబాబు ఇచ్చిన ఉచిత ఇసుకను వైసీపీ ప్రభుత్వం బంగారం ధర మాదిరిగా చేసింది
- ఇప్పటికే రాష్ట్రం లోని ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్ముకొని 4 వేల కోట్లు పైనే దోచుకున్నారు
- లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొట్టారు
- స్టాక్ యార్డ్ ల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. దోచుకొన్న ఇసుకపై విజిలెన్స్ విచారణ చేయాలి
- 18 Nov 2020 5:21 AM GMT
Amaravati Updates: ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలంటే వైసిపి వెనుకంజ...
అమరావతి..
ప్రెస్ నోట్
-యనమల రామకృష్ణుడు, మాజీమంత్రి
-కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకులు వైసిపినే ఎందుకు చెబుతోంది..?
-ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెదో దారి..
-దేశం అంతా ఒకదారి అయితే, జగన్ రెడ్డిది ఇంకోదారి..
-బాధిత వర్గాలన్నీ వ్యతిరేకంగా ఓటేస్తారనేదే వైసిపి భయం
-ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు,బిసిల్లో వ్యతిరేకత చూసే వైసిపి వెనక్కి..
-నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనేదే వైసిపి భయం.
-పోలీసులను అడ్డుపెట్టుకుని మళ్లీ బెదిరించలేమనే వైసిపి వెనుకంజ
-కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే వైసిపి భయం
-పించన్లు ఇచ్చేది లేదని పేదలను వైసిపి వాలంటీర్లే బెదిరిస్తారా..
-రేషన్, పించన్లు జగన్ జేబుల్లోనుంచి ఏమైనా ఇస్తున్నారా..
-వైసిపి వాలంటీర్ల రాజ్యం కాదు, గ్రామ స్వరాజ్యం కావాలి.
-దమ్ముంటే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు వైసిపి సిద్దం కావాలి
-గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలు పూర్తిగా రద్దు చేయాలి
-మళ్లీ తాజాగా అన్ని స్థానాలకు ఎన్నికలు జరపాలి
-స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా, సిఎస్ జోక్యం అనుచితం
-కొత్త జిల్లాల వంకతో ఎన్నికలు వాయిదా వేయాలని చూడటం పలాయనవాదం.
-73,74వ రాజ్యాంగ అధికరణలను గౌరవించాలి.
-ఎస్ ఈసి కోరినప్పుడు రాష్ట్ర యంత్రాంగాన్ని బదిలీ చేయాల్సిన బాధ్యత గవర్నర్ దే
-రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె(3) నిర్దేశించేది కూడా అదే
-కాబట్టి గవర్నర్ కూడా స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్ ఈసికి సహకరించాలి
- 18 Nov 2020 5:04 AM GMT
Kakinada Updates: కాకినాడలో కరోనా కేసులు!
తూర్పు గోదావరి జిల్లా
కాకినాడ
- కోవిడ్ బాధితుల సంఖ్య 1,20,785
- మరణాల సంఖ్య 627
- యాక్టివ్ కేసులు 5,173
- కోలుకున్నవారు 1,14,985
- కోవిడ్ కమాండ్ కంట్రోల్
- 18 Nov 2020 4:58 AM GMT
Amaravati Updates: జి.హెచ్.ఎం.సి. ఎన్నికల రంగంలోకి జనసేన...
అమరావతి...
- 60 డివిజన్ల లో పోటీకి జనసేన అభ్యర్థులు..
- ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న పవన్ కళ్యాణ్..
- బీజేపీతో పొత్తు అంశంపై ఇంకా రాని క్లారిటీ..
- 18 Nov 2020 4:44 AM GMT
Amaravati Updates: నామినేషన్ పత్రాల రూపకల్పనలో అభ్యర్థులకు సహకారం అందించేలా హెల్ప్ డెస్క్..
అమరావతి..
- జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేసే అభ్యర్థులకు సహకారం అందించడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు
- నేటి నుంచి హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని జనసేన కార్యాలయంలో పనిచేయనున్న ఈ హెల్ప్ డెస్క్
- 18 Nov 2020 4:39 AM GMT
Vizianagaram Updates: విజయనగరం లోని స్థానిక గంజిపేట వద్ద యువకులు మధ్య జరిగిన ఘర్షణ...
విజయనగరం
- విజయనగరం లోని స్థానిక గంజిపేట వద్ద యువకులు మధ్య జరిగిన గొడవలో తుపాకులు వినోద్ కుమార్(25) అనే యువకుడు మృతి
- యువకుడు స్థానిక స్వీపర్ కాలనీకి చెందిన వాడిగా పోలీసులు గుర్తింపు
- కొంతమంది యువకులు మందు పార్టీ చేసుకొని వాళ్ళ మధ్య జరిగిన గొడవలో కుర్రాడిని చంపేసినట్టు పోలీసులు కి ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
- వివాహేతర సంభందం కారణంగానే హత్య జరిగిందని భావిస్తున్న పోలీసులు
- 18 Nov 2020 4:29 AM GMT
West Godavari Updates: నల్లజర్ల మండలం జగన్నాధపురం లో దారుణం...
పశ్చిమ గోదావరి జిల్లా...
- కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య,కొడుకును గొడ్డలితో నరికిన పసగడి రాంబాబు(50) అనే వ్యక్తి.
- మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ కుమారుడు పసగడి అచ్చారావు(25) మృతి.
- భార్య కుమారి పరిస్తితి విషమం.
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన నల్లజర్ల పోలీసులు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire