Live Updates: ఈరోజు (16 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 16 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | పాడ్యమి ఉ. 9-07 తదుపరి విదియ | అనూరాధ నక్షత్రం సా. 5-41 తదుపరి జ్యేష్ఠ | వర్జ్యం రా.10-59 నుంచి 12-29 వరకు | అమృత ఘడియలు ఉ.7-56 నుంచి 9-26 వరకు | దుర్ముహూర్తం మ.12-07 నుంచి 12.52 వరకు తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-09 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు తాజా వార్తలు








Show Full Article

Live Updates

  • Guntur District Updates: అమరావతి అమరేశ్వరాలయంలో కార్తీకమాస ప్రారంభ పూజలు...
    16 Nov 2020 3:59 AM GMT

    Guntur District Updates: అమరావతి అమరేశ్వరాలయంలో కార్తీకమాస ప్రారంభ పూజలు...

     గుంటూరు ....

    * కార్తీకసోమవారం కావడంతో స్వామికివారికి ప్రత్యేక అభిషేకాలు..

    * కరోనా నేపధ్యంలో తగ్గిన భక్తుల రద్ధీ....

    * కిృష్ణాపుష్కరిణిలో భక్తుల పుణ్యస్నానాలు నిలిపివేసిన అధికారులు...

    * మాస్కులతో ధీపారాధనలు చేస్తున్న భక్తులు....

    * మాస్కులు,సామాజికదూరంతో స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు...

  • Visakha Updates: యారడాలో తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం...
    16 Nov 2020 3:33 AM GMT

    Visakha Updates: యారడాలో తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం...

    విశాఖ

    -యారడా తీరంలో చిక్కుకున్న ముగ్గురు యువకులు

    -ఆదివారం ఆటవిడుపుగా యారడాకు వచ్చిన ఏడుగురు యువకులు

    -అలల తాకిడికి తీరంలోని పిట్ల కొండ వద్ద రాళ్ళల్లో చిక్కుకున్న యువకులు

    -నగరానికి చెందిన కొండ నవీన్(20)

    -భీశెట్టి యశ్వంత్(20) కె.శ్రవణ్(20)

    -మిగిలిన మిత్రుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు

    -పోలీసుల ఫిర్యాదుతో రంగంలోకి రెవెన్యూ,రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ళు

    -యువకులను రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేసిన అధికార యంత్రాంగం

    -ఎట్టకేలకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో యువకులను రక్షించిన గజ ఈతగాళ్ళు

    -ప్రాణాలతో తీరానికి యువకులు ఊపిరి పీల్చుకున్న అధికారులు

  • East Godavari Updates: పిఠాపురం ప్రముఖ పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన  కార్తికపూజలు..
    16 Nov 2020 3:23 AM GMT

    East Godavari Updates: పిఠాపురం ప్రముఖ పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన కార్తికపూజలు..

    తూర్పు గోదావరి జిల్లా... 

    - కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని పిఠాపురం ప్రముఖ పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన కార్తికపూజలు..

    - కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులకు ప్రత్యక ఏర్పాట్లు...

    - పాదగయ పుష్కరిణిలో స్నానాలకు అనుమతి నిరాకరణ..

    - కుక్కుటేశ్వర స్వామి వారికి అభిషేకాలు మరియు అమ్మవార్లకు ప్రత్యేక పూజలకు,దర్శనాలకు మాత్రమే అనుమతి..

    - సామాజిక దూరంతో దర్శించుకుంటున్న భక్తులు..

    - భక్తులు అంతంతమాత్రంగా రావడంతో కల తప్పిన కార్తీక మాసం..

  • Srisailam Updates: శ్రీశైలమహాక్షేత్రంలో ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు....
    16 Nov 2020 3:04 AM GMT

    Srisailam Updates: శ్రీశైలమహాక్షేత్రంలో ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు....

      కర్నూలు జిల్లా

    - కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ కార్తీకమాసోత్సవాల నిర్వహణ

    - కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు

    - దర్శనానికి విచ్చేసే భక్తులు ముందస్తుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి

    - టైమ్‌స్లాట్ పద్దతిలో అనగా కేటాయించిన నిర్ణీత సమయాలలో దర్శనాలకు అనుమతి

    - భక్తులు మాస్కును ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం తప్పనిసరి

    - ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలు

    - కోవిడ్ నియంత్రణలో భాగంగా స్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి

    - 10 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సుగల వారికి మాత్రమే దర్శనాల అనుమతి

    - కార్తీకసోమవారాలు, పౌర్ణమిరోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన మరియు పుష్కరిణి హారతి ఈరోజు పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన

    - భక్తులు కార్తికదీపారాధనను చేసుకునేందుకు వీలుగా ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాటు

    - తొలి కార్తీక సోమవారం అం కావడం ప్రారంభపు రోజున స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో అర కిలో మీటర్ బారులు తీరిన భక్తులు

    - కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తుల దర్శనాలకు ఏర్పాట్లను చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు

  • Anantapur District Updates: ప్రశాంతి నిలయంలో ముగిసిన అఖండ భజన...
    16 Nov 2020 2:55 AM GMT

    Anantapur District Updates: ప్రశాంతి నిలయంలో ముగిసిన అఖండ భజన...

      అనంతపురం:

    * పుట్టపర్తిలో ని ప్రశాంతి నిలయంలో ముగిసిన అఖండ భజన.

    * విశ్వ శాంతిని కాంక్షిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సాయి భక్తుల అఖండ భజన

  • Anantapur District Updates: ప్రముఖ శైవ క్షేత్రాల్లో కొనసాగుతున్న అభిషేకాలు, పూజలు...
    16 Nov 2020 2:54 AM GMT

    Anantapur District Updates: ప్రముఖ శైవ క్షేత్రాల్లో కొనసాగుతున్న అభిషేకాలు, పూజలు...

      అనంతపురం:

    - ప్రముఖ శైవ క్షేత్రాలు బుగ్గ రామలింగేశ్వర స్వామి, హైమావతి, లేపాక్షి పాప వినాశేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు.

    - జిల్లా వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాల్లో కొనసాగుతున్న అభిషేకాలు, పూజలు

  • Annavaram Updates: సత్యదేవుని సన్నిధిలో ప్రారంభమైన కార్తీక సందడి...
    16 Nov 2020 2:49 AM GMT

    Annavaram Updates: సత్యదేవుని సన్నిధిలో ప్రారంభమైన కార్తీక సందడి...

      తూర్పుగోదావరి... అన్నవరం

    - తెల్లవారుజామునుండి ప్రారంభమైన వ్రతాలు....

    - దర్శనాలు..

  • Kurnool District Updates: శైవ క్షేత్రాలకు నెలవైన కర్నూలు జిల్లాలో కార్తీకమాస శోభ...
    16 Nov 2020 2:42 AM GMT

    Kurnool District Updates: శైవ క్షేత్రాలకు నెలవైన కర్నూలు జిల్లాలో కార్తీకమాస శోభ...

      కర్నూలు జిల్లా...

    * కార్తీక మాసం తొలి రోజు మొదటి సోమవారం ఒకటే రోజు రావడంతో ఆలయాలకు వేకువజాము నుండే చేరుకుంటున్న భక్తులు

    * కరోనా నేపథ్యంలో కోనేటి స్నానాలను రద్దు చేయడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న భక్తులు

    * శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, కాల్వబుగ్గ ,రుద్రకోడూరు, నవనందుల కు పెరుగుతున్న భక్తుల తాకిడి

    * ముందస్తుగానే భక్తుల తాకిడిని ఊహించిన అధికారులు ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేశారు

    * కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులు స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవాలని... దేవస్థానం వారికి సహకరించాలని బోర్డులు సైతం ఏర్పాటు

  • Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!
    16 Nov 2020 2:38 AM GMT

    Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!

     తిరుమల సమాచారం

    - నిన్న శ్రీవారిని దర్శించుకున్న 28,780 మంది భక్తులు.

    - తలనీలాలు సమర్పించిన 8,304 భక్తులు.

    - నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.61 కోట్లు.

  • Rajahmundry Updates: గోదావరి పుణ్యస్నాణాలకు పోటెత్తిన భక్తులు...
    16 Nov 2020 2:23 AM GMT

    Rajahmundry Updates: గోదావరి పుణ్యస్నాణాలకు పోటెత్తిన భక్తులు...

      తూర్పుగోదావరి - రాజమండ్రి

    - పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం, తొలి సోమవారం కావడంతో గోదావరి పుణ్యస్నాణాలకు పోటెత్తిన భక్తులు

    - శివనామస్మరణతో మారుమ్రూగిన గోదావరి తీరంలోని శైవక్షేత్రాలు

    - కోవిడ్ నిబంధనలతో గోదావరి రేవులలో స్నానాలు చేయరాదని నిషేధాజ్ఞలు విధించిన అధికారులు

    - అయినా భక్తులు తరలివచ్చి రాజమండ్రి- పుష్కరఘాట్ , కోటిలింగాల ఘాట్లలో పుణ్యస్నాణాలు

    - గోదావరిలో కార్తీకదీపాలు వదిలి ప్రత్యేక పూఝలు చేస్తున్న భక్తులు

    - రాజమండ్రి- శ్రీ ఉమామార్కేండేయ స్వామి , కోటిలింగేశ్వరస్వామి ఆలయాలలో స్వామివారి దర్శనానికి బారులుతీరిన భక్తులు

    - పంచారామక్షేత్రమైన సామర్లకోటలో కుమార రామ భీమేశ్వరస్వామి ఆలయయంలో, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే                దర్శనాలకు భక్తులు బారులు

    -కోవిడ్ తో గోదావరి స్నానాలకు తక్కువగానే వచ్చిన భక్తులు..

Print Article
Next Story
More Stories