Live Updates: ఈరోజు (సెప్టెంబర్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 14 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | ద్వాదశి (రా. 10-01వరకు) తదుపరి త్రయోదశి | పుష్యమి నక్షత్రం (మ. 1-22 వరకు) తదుపరి ఆశ్లేష | అమృత ఘడియలు: ఉ.6-57 నుంచి 8-33 వరకు | వర్జ్యం: రా.1-55 నుంచి 3-30 వరకు | దుర్ముహూర్తం: మ.12-20 నుంచి 1-09 వరకు తిరిగి మ. 2-47 నుంచి 3-36 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-03

ఈరోజు తాజావార్తలు

Show Full Article

Live Updates

  • 14 Sep 2020 12:40 PM GMT

    TS High Court: LRS పై హైకోర్టు లో మరో పిటిషన్ దాఖలు...

    టీఎస్ హైకోర్టు.....

    -పిటీషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిటిషన్..

    -ఇదే అంశం పై ఇప్పటి కే పిటీషన్ దాఖలు చేసిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్..

    -TRS ప్రభుత్వం తీసుకున్న LRS ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి..

    -LRS ద్వారా పేద ,మధ్య తరగతి కుటుంబాల వారు ఇబ్బందులు పడతారని పిటీషన్ లో పేర్కొన్న ఎంపీ..

    -ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేసే విదంగా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో పేర్కొన్న ఎంపీ.

    -అన్ని పిటిషన్ లను కలిపి విచారించనున్న హైకోర్టు.

  • 14 Sep 2020 12:39 PM GMT

  • 14 Sep 2020 12:26 PM GMT

    KTR Review: మంత్రుల నివాసంలో ని క్లబ్ హౌస్ లో గ్రాడ్యుయేట్ కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల పై కేటీఆర్ సమీక్ష..

    -హాజరు కానున్న ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు

    -ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్..

    -ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ...గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లు ..కోసం ఇప్పటి నుంచే టీఆర్ఎస్ సమాయత్తం.

    -మార్చిలో ఖాళీ కానున్న రెండు పట్టబద్రుల నియోజక వర్గాలు.

    -వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ.

    -హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు కొనసాగుతున్నారు.

    -ఈసారి రెండు స్థానాలు ఖైవసం చేసుకునే దిశగా టీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు .

    -పట్టభద్రుల ఎన్నికను ప్రతీష్ణాత్మకంగా తీసుకున్న కేటీఆర్.

  • Guntur updates: స్త్రీ - శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉద్రిక్తత..
    14 Sep 2020 12:22 PM GMT

    Guntur updates: స్త్రీ - శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉద్రిక్తత..

    గుంటూరు ః

    -తమకు న్యాయం చేయాలంటూ పోషణ అభియాన్ ఉద్యోగులు ఆందోళన.

    -కార్యాలయం ఎదుట ఆత్మహత్య యత్నం చేసిన బాధితులు.

    -ఒంటి పై పెట్రోల్ చేసుకున్న పలువురు బాధితులు.

    -అడ్డుకున్న తోటి బాధితులు.

    -ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ ఉద్యోగాలు తొలగించారని ఆవేదన.

    -ఎన్నిసార్లు ఎంత మంది అధికారులను కలిసిన పట్టించికోలేదని ఆవేదన.

  • 14 Sep 2020 12:19 PM GMT

    Amaravati updates: కరోనా విధుల్లో ఉన్న వైద్యులకు... నర్సులకు... ఆరోగ్యకార్యకర్తలకు జీతాలు ఇవ్వకపోతే ఎలా?నాదెండ్ల మనోహర్....

    అమరావతి..

    *నాదెండ్ల మనోహర్..ఛైర్మన్ రాజకీయ వ్యవహారాల కమిటీ*

    -రెండు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడం ప్రభుత్వ వైఫ్యలమే....

    -తక్షణమే వైద్యారోగ్య సిబ్బందికి బకాయిలతోపాటు... ఒక నెల జీతం అడ్వాన్స్ గా ఇవ్వాలి...

    -కోవిడ్-19 విధుల కోసం నియమించుకున్న మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ వైద్యులు, స్టాఫ్ నర్సులతోపాటు ఇతర సిబ్బందికి గత రెండు నెలలకు జీతాలు     చెల్లించడం లేదు.

    -నెలవారీ జీతం చెల్లింపులకూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు.

    -మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి దృష్టికి ఇప్పటికే ఈ సమస్య చేరింది.

    -కొద్ది నెలల కిందట కోవిడ్ విధుల్లోనే ఉన్న మెడికోలకు స్టైఫండ్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేసినప్పుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పందించాక ఆ     మొత్తాలు విడుదల చేశారు.

    • వైద్య సిబ్బందికేదీ గౌరవం

    -ఈ విధుల కోసమే 1170 మంది స్పెషలిస్ట్ వైద్యులను, 1170 మంది మెడికల్ ఆఫీసర్లను, 2వేలమంది నర్సులను, 1200కి పైగా పారా మెడికల్, ఇతర సిబ్బందిని   ప్రభుత్వం నియమించుకొంది.

    -అదే విధంగా 1700 మంది ఆరోగ్య కార్యకర్తలకీ జీతాలు అందటం లేదు.

    -నాదెండ్ల పి.హెచ్.సి.లోని వైద్యుడు తమ సమస్యను చెబితే అరెస్ట్ చేయమని కలెక్టర్ ఆదేశించడం ఆశ్చర్యం కలిగించింది.

Print Article
Next Story
More Stories