TG Inter Results: నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

Update: 2025-04-22 03:35 GMT
Telangana Inter Results Released Today

నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

  • whatsapp icon

TG Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను మధ్యాహ్నం 12గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఈ ఫలితాలను www.tgbie.cgg.ov.in ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసే విధానం:

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లోకి వెళ్లాలి.

“TS Inter Results 2025” లింక్‌పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత, పరీక్ష సంవత్సరం, స్ట్రీమ్ (జనరల్/వొకేషనల్), హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి, “Get Memo” బటన్‌పై క్లిక్ చేయాలి.

ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది, దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News