Geyser: కరెంట్ లేకుండా నిమిషాల్లోనే వేడి నీళ్లు సిద్ధం.. తక్కువ ధరలోనే.. ఈ అద్భుతమైన గీజర్లు మీకోసం..!
Geyser For Winters: ఈ గీజర్ మీ ఇంటి విద్యుత్ బిల్లును తక్కువగా ఉంచడమే కాకుండా, ఆపరేట్ చేయడం చాలా సులభం మరియు సాధారణ గీజర్ లాగా పనిచేస్తుంది.
Geyser For Winters: ఇప్పుడు శీతాకాలం ప్రారంభానికి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చలికాలం వచ్చే కొద్దీ ఇళ్లలో వేడి నీటి అవసరం పెరుగుతుంది. ఈ అవసరాన్ని తీర్చడానికి గీజర్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే, సాధారణ గీజర్లు చాలా విద్యుత్ వినియోగిస్తాయి. ఇది మీ ఇంటి విద్యుత్ బిల్లును పెంచుతుంది. మీరు గ్యాస్‌తో నడిచే గీజర్‌ని ఉపయోగిస్తే, మంచిది. మీరు కూడా మీ ఇంటికి ఇలాంటి గీజర్‌ని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నట్లయితే, ఈ రోజు మీ కోసం కొన్ని అద్భుతమైన గీజర్లను తీసుకువచ్చాం. ఇవి వాటర్ హీటింగ్‌లో చాలా శక్తివంతంగా పనిచేయడమే కాకుండా చాలా తక్కువ వినియోగంతో కూడా పని చేస్తాయి.
HINDWARE అట్లాంటిక్ EVETO..
మీరు PNG, గ్యాస్ గీజర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, ఇది మీకు ఉత్తమ ఎంపిక. దీని ధర రూ.8,990 మాత్రమే. ఈ గీజర్‌లో మీరు ఉష్ణోగ్రతను సెట్ చేసే ఎంపికను కూడా పొందుతారు. ఫ్లేమ్ ఫెయిల్యూర్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించింది.
షైనెస్టార్ గ్యాస్ గీజర్ 10L..
షైనెస్టార్ గ్యాస్ గీజర్ 10L చాలా ప్రజాదరణ పొందిన గీజర్. నీటిని వేడి చేయడానికి గ్యాస్ మాత్రమే అవసరం. దీనికి విద్యుత్ అవసరం లేదు. దీని ధర రూ.4189 మాత్రమే. ఇది ఇండియా మార్ట్ నుంచి సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. అందువల్ల గ్యాస్ వినియోగం కూడా చాలా తక్కువ. ఇది పరిమాణంలో చాలా చిన్నది. ఎక్కడైనా అమర్చవచ్చు.
రాకోల్డ్ LPG-PNG గ్యాస్ వాటర్ హీటర్..
రాకోల్డ్ చాలా ప్రజాదరణ పొందిన సంస్థ. గీజర్లను తయారు చేస్తుంది. LPG-PNG గ్యాస్ వాటర్ హీటర్ వారి అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్పత్తి. ధర పరంగా, ఇది చాలా ఖరీదైనదిగా అనిపించవచ్చు. అయితే, ఇది మంచి కంపెనీ కాబట్టి మీరు కొనుగోలు చేయవచ్చు. 8,990కి కొనుగోలు చేయవచ్చు. ఇది గోడలో సులభంగా అమర్చవచ్చు.