శుభతిథి
శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం
వసంత రుతువు; వైశాఖ మాసం; బహుళ పక్షం
సూర్యోదయం: ఉ.5-30; సూర్యాస్తమయం: సా.6.23
షష్ఠి : పూర్తి
ఉత్తరాషాఢ నక్షత్రం: ఉ. 7.27 తదుపరి శ్రవణం
అమృత ఘడియలు: రా. 10.20 నుంచి 12.05 వరకు
వర్జ్యం: మ. 11.49 నుంచి 1.34 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.05 నుంచి 8-56
తదుపరి మ. 12.22 నుంచి 1.14 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
చరిత్ర లో ఈరోజు
సంఘటనలు
మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని ప్రసారము చేసినరోజు: 1844 మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని శామ్యూల్ మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు.
టెలిఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడానికి 'టెలిస్క్రైబ్' ని కనుగొన్నరోజు: 1915 థామస్ ఆల్వా ఎడిసన్ టెలిఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడానికి 'టెలిస్క్రైబ్' ని కనుగొన్నాడు.
జననాలు
జూలియస్ సీజర్ : 0015 జెర్మానికస్, రోమ్ దేశపు సైన్యాధిపతి (మ.0019) :
జూలియస్ సీజర్. 1686 రోమ్ దేశపు సైన్యాధిపతి (మ.0019).1686: 'డేనియల్ గాబ్రియల్ ఫారెన్‌హీట్' అతి కచ్చితంగా వేడిని కొలిచే 'థర్మామీటర్' (1714లో మెర్క్యురీ (పాదరసం) థర్మామీటర్) ని కనుగొన్నాడు. 1709 లో ఆల్కహాల్ థర్మామీటర్ ని కనుగొన్నాడు. (మ.1736).
బ్రిటన్ రాణి విక్టోరియా :1819 బ్రిటీషు మహారాణి. (మ.1901):
ఎస్.వి.ఎల్.నరసింహారావు 1911: ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2006)
పి.జె.శర్మ: 1933 ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. (మ.2014)
మరణాలు
నికొలస్ కోపర్నికస్ :1543 ఖగోళ పరిశోధకుడు, పోలాండ్లో మరణించాడు.
నల్లమల గిరిప్రసాద్ : 1997 ప్రముఖ కమ్యూనిస్టు నేత. (జ.1931)
రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు : 2013 ప్రముఖ రచయిత, సాహితీ వేత్త. (జ.1928)