Telugu Panchangam Today: ఈరోజు పంచాంగం, తిథి, నక్షత్రం, డిసెంబర్ 12, 2024
Today Panchangam In Telugu, 11 December 2024: తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈరోజు డిసెంబర్ 12వ తేదీ జరిగే యమగండం, విజయ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం, శుభ ఘడియ, అశుభ ఘడియలు వివరాలన్నీ తెలుసుకుందాం.

కాలాదులు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, శుకల్ పక్షం
తిధి
ద్వాదశి రాత్రి గం.10.26 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి
నక్షత్రం
అశ్వని ఉదయం గం.9.52 ని.ల వరకు ఆ తర్వాత భరణి
అమృతఘడియలు
అర్ధరాత్రి దాటిన తర్వాత గం.3.26 ని.ల నుంచి గం.4.54 ని.ల వరకు
వర్జ్యం
సాయంత్రం గం.6.39 ని.ల నుంచి గం.8.07 ని.ల వరకు
దుర్ముహూర్తం
ఉదయం గం.10.19 ని.ల నుంచి గం.11.03 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.45 ని.ల నుంచి గం.3.31 ని.ల వరకు
రాహుకాలం
మధ్యాహ్నం గం.1.32 ని.ల నుంచి గం.2.59 ని.ల వరకు
సూర్యోదయం
తె.వా. గం. 6.37 ని.లకు
సూర్యాస్తమయం
సా. గం. 5.43 ని.లకు
ALSO READ: Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (12/12/2024)