West Godavari Updates: జిల్లా విద్యాశాఖ లో కరోనా కలకలం..
పశ్చిమ గోదావరి జిల్లా
// జిల్లాలో ఇప్పటివరకు 183 మంది టీచర్లు, 280 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
// జిల్లాలో ఈ ఒక్క రోజు 6గురు టీచర్లకు 3 విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ
Update: 2020-11-06 14:13 GMT