Visakha Updates: భారత వాలీబాల్ సమాఖ్య ఉపాధ్యక్షునిగా ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్.నాయుడు నియమితులయ్యారు..
విశాఖ
-భారత వాలీబాల్ సమాఖ్య ఉపాధ్యక్షునిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్.నాయుడు (గణబాబు) నియమితులయ్యారు.
-ప్రస్తుతం ఆయన రాష్ట్ర వాలీబాల్ సంఘానికి అధ్యక్షునిగా ఉన్నారు.
-ఆయన్ని పలు క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు.
Update: 2020-11-13 05:26 GMT