Visakha Updates: ఆర్కే బీచ్ రోడ్ లో స్వచ్ విశాఖ మార ధాన్ కార్యక్రమం ప్రారంభం...
విశాఖ
-ఆర్కే బీచ్ రోడ్ లో విశాఖపట్నం మహానగరపాలిక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ విశాఖ మార ధాన్ కార్యక్రమం ప్రారంభం
-కాళీమాత టెంపుల్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు వాక్ ధాన్
-ముఖ్య అతిధిగా ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు
-ఎంపీ సత్యనారాయణ ఎమ్మెల్యే లు గుడివాడ అమర్ నాధ్,కరణం ధర్మ శ్రీ వైసీపీనేతలు, జివిఎంసి కమిషనర్ సృజన హాజరు
Update: 2020-11-13 04:55 GMT