Visakha Updates: గోపాలపట్నం వద్ద రోడ్డు ప్రమాదం!
విశాఖ..
-గోపాలపట్నం వద్ద నిలిపివున్న లారీని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీ
-క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్
-ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు
Update: 2020-11-09 05:00 GMT