Visakha Updates: బంగాళాఖాతంలో నివర్ తుపాను...
విశాఖ
- నేటి సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారనున్నదని వాతావరణశాఖ అంచనా.
- పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతం.
- రేపు సాయంత్రానికి పుదుచ్చేరి సమీపాన తీరందాటుతుందని అంచనా
- నేటినుంచి మూడు రోజుల పాటు దక్షిణాంధ్ర, రాయలసీమలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఉత్తరాంధ్ర, తెలంగాణలకు ఓ మోస్తరునుంచి చెదురుమదురు వర్షాలు
- మత్స్యకారులు వేటకు పోరాదని ఆదేశాలు
Update: 2020-11-24 01:57 GMT