Vijayawada Updates: కీసర వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం!

కృష్ణాజిల్లా..

-కంచికచర్ల(మం) కీసర వద్ద అక్రమంగా తరలిస్తున్న 12 టన్నుల రేషన్ బియ్యం

-లారీని పట్టుకున్న స్పెషల్ బ్రాంచి పోలీసులు

-కంచికచర్ల పోలీస్ స్టేషనుకు తరలింపు

Update: 2020-11-09 04:55 GMT

Linked news