Vijayawada Updates: దివ్య కేసులో నిందితుడు నాగేంద్రను దిశ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన పోలీసులు...

 విజయవాడ...

- 24 గంటలు సమయం ఉండటం తో నిందితుడి నుంచి వాస్తవాలు రాబట్టే పనిలో పడ్డ దిశా టీం

- రెండుగంటలుగా సాగుతున్న విచారణ

- హత్యకు గల కారణాలపై అరా

- నాగేంద్ర నుండి కీలక విషయాలు రాబడుతున్న పోలీసులు

- కోర్టు సమయం ముగియటం తో న్యాయమూర్తి ఇంటివద్దే నాగేంద్రను హాజరు పరిచే అవకాశం

Update: 2020-11-06 14:03 GMT

Linked news