Vijayawada Updates: ఛలో గుంటూరు జైలు భరో కి పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి జెఎసి....
విజయవాడ
-- ఏ. శివారెడ్డి, కన్వీనర్
-- అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ
-దళిత, బిసి రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ ఛలో గుంటూరు జైలు భరో కి పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి జెఎసి
-అప్రమత్తమైన పోలీసులు.. జేఎసి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు
-ఈరోజు ఉదయమే మొగల్రాజపురంలో ఆయన నివాసంలో జెఎసి అధ్యక్షులు శివారెడ్డి కి నోటీసు ఇచ్చి, హౌస్ అరెస్టు చేసిన మాచవరం పోలీసులు.
-అరెస్టులు చేసి తమ ఉద్యమం అనిచి వేయాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రెట్టింపుతో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంది
-అరెస్టులకు బయపడదిలేదు.
Update: 2020-10-31 03:17 GMT