The late leader Y.S.R.: మహానేత మరణించి 11 ఏళ్లు అయ్యింది.
అమరావతి.
-సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ సలహాదారు..
-దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకున్నారు..
-మహానేత మరణించి 11 ఏళ్లు అయ్యింది.
-ప్రతి వ్యక్తి రాజశేఖర్ రెడ్డిని తమ కుటుంబ సభ్యడని భావించారు..
-విలువలు కోసం కట్టుబడిన వ్యక్తి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి..
-సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు..
-కోట్లాది మంది గుండెల్లో రాజశేఖర్ రెడ్డి స్తానం సంపాదించారు..
-రాజశేఖర్ రెడ్డి జీవితం అందరికి ఒక స్ఫూర్తి..
-ఆయన స్పూర్తితో పుట్టిన పార్టీనే వైఎస్ఆర్సీపీ..
-రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాము..
-రాజశేఖర్ రెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నట్టే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు..
-రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో వైస్సార్సీపీని ముందుకు తీసుకెళ్తాము..
-వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిది..