Telangana Weather Updates: తెలంగాణ రాష్ట్రం లో పడిపోయిన ఉష్ణోగ్రతలు..

* ఉమ్మడి ఆదిలాబాద్ అత్యల్పంగా రికాడ్డైన  ఉష్ణోగ్రతలు..

* ఆదిలాబాద్ జిల్లా...

* బేలలో 10.3 డిగ్రీలు.

* నిర్మల్ జిల్లా కుబీర్ లో10.6

* ఆదిలాబాద్ జిల్లా అర్లి టి10.7డిగ్రీలు

* బారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో వణుకుతున్నా ఉమ్మడి ఆదిలాబాద్..

* కాశ్మీర్ ని తలపించేవిదంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో అందోళన చెందుతున్నా ప్రజలు..

* చలి నుండి రక్షించుకోవడానికి చలి కాచుకుంటున్నా ప్రజలు.. 

Update: 2020-11-06 01:49 GMT

Linked news