Srisailam Project Updates: శ్రీశైల జలాశయానికి గంట గంట కు కొనసాగుతున్న వరద ప్రవాహం..

కర్నూలు జిల్లా.. శ్రీశైలం..

-ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుండి 1,06,316 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 47,421 క్యూసెక్కులు హుంద్రి నుండి 9,780 క్యూసెక్కులు వరద  నీరు శ్రీశైల జలాశయానికి చేరిక

-8 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,24,203 క్యూసెక్కుల వరద నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు

-టోటల్ ఇన్ ఫ్లో 1,63,517 క్యూసెక్కులు

-అవుట్ ఫ్లో 2,74,023 క్యూసెక్కులు

-ప్రస్తుత నీటి మట్టం 884.900 అడుగులు

-పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు

-ఆంద్రప్రదేశ్ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 7 జనరేటర్ల ద్వారా ముమ్మరంగా విద్యుదుత్పత్తి

-పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టిఎంసిలు

-ప్రస్తుత నీటి నిల్వ 215.3263 టిఎంసిలు.

Update: 2020-09-14 08:56 GMT

Linked news