Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...
నెల్లూరు:
-- ఇన్ ఫ్లో 7640 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 3620 క్యూసెక్కులు.
-- ప్రస్తుత నీటి మట్టం 75.218 టిఎంసిలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.
-- తెలుగుగంగ కండలేరు జలాశయం లో ప్రస్తుత నీటి మట్టం 60.231 టీఎంసీలు.
-- ఇన్ ఫ్లో 2,865 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 3,675 క్యూసెక్కులు.
Update: 2020-11-13 05:10 GMT