Nellore District Updates: బుచ్చిరెడ్డిపాళెం మండలం సాల్మన్ పురంలో రోడ్డు ప్రమాదం...
నెల్లూరు :--
-- బైక్ పై వెళ్తున్న నిరీక్షణ అనే యువకుడు ని డి కొట్టిన లారీ
--ప్రమాదం లో నుజ్జునుజ్జు అయిన యువకుడి రెండు కాళ్ళు.
-- హుటాహుటిన హాస్పిటల్ కి తరలించిన స్థానికులు.
-- యువకుడి పరిస్థితి విషమం.
Update: 2020-11-06 14:06 GMT