National Updates: పాకిస్థాన్ బంకర్లు ధ్వంసం చేసిన భారత ఆర్మీ..

 జాతీయం

- భారత్ - పాకిస్థాన్ సరిహద్దు లో పాకిస్థాన్ బంకర్లు ధ్వంసం చేసిన భారత ఆర్మీ

- కుప్వారా సెక్టార్లో పాకిస్థాన్ ఆర్మీ పోస్ట్ , బంకర్లు ధ్వంసం. ఈ దాడిలో పాకిస్థాన్ ఆయుధాల డిపో తో సహా , ఇంధన డిపో ధ్వంసం

- 14 మంది ఉగ్రవాదులతోపాటు , 6 గురు పాకిస్థాన్ ఆర్మీ కమెండోలు హతం.

Update: 2020-11-13 12:03 GMT

Linked news