MLA JAGGA REDDY: 2023లో తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
*జగ్గారెడ్డి ...సంగారెడ్డి ఎమ్మెల్యే: నిన్న సీఎల్పీ లో ఇన్ ఛార్జ్ మణికం ఠాగూర్ తో జరిగిన ముఖాముఖి సమావేశంలో నాకు ఇన్ ఛార్జ్ వార్నింగ్ ఇచ్ఛిన్నట్లు వార్తల ప్రచారాన్ని ఖండిస్తున్న దీని సోషల్ మీడియా లో తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది.
- ఇది మంచి పద్దతి కాదు. నిన్న ఇన్ ఛార్జ్ తో సీఎల్పీ లో జరిగిన సమావేశం సంతృప్తిగా ఉంది.
- ఇంచార్జి మణికం ఠాగూర్ లో పార్టీ బలోపేతం అవుతుంది.
- తప్పకుండా 2023 లో ప్రజల సహకారంతో ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేస్తుందని నమ్మకం ఉంది ..
Update: 2020-09-29 09:52 GMT