Mekathoti Sucharita Comments: మహిళలలో సత్ప్రవర్తన తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం..
హోంమంత్రి, మేకతోటి సుచరిత
-జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్న వారిని, కొన్ని ప్రత్యేక కేసులలో జైళ్ళలో ఉన్న వారిని విడుదల చేస్తున్నాం
-క్షణికావేశంలో వారు చేసిన నేరంతో జైళ్ళకు వెళ్ళి ఉంటారు
-ఐదు సంవత్సరాల ఖైదు, శిక్ష కాలం పూర్తి చేసుకున్నవారు విడుదల అవుతున్నారు
-147మంది మహిళ ఖైదీలలో 55 మంది అర్హులను విడుదల చేస్తున్నాం
-జీఓఎంఎస్ నం.131 ప్రకారం ఈ మార్గదర్శకాలు విడుదల చేసాం
-డిగ్రీ చదివిన, చదువుతున్న 6గురు మహిళ ఖైదీలు ఉన్నారు.
-కుట్టు, ఎంబ్రాయిడరీ, అల్లికలు వంటి చేతి వృత్తులు కూడా శిక్షణ ఇస్తున్నాం
Update: 2020-11-06 14:25 GMT