Kurnool District Updates: నంద్యాల ఎన్జీవోస్ కాలనీ లో విషాదం..

 కర్నూలు జిల్లా

- నంద్యాల ఎన్జీవోస్ కాలనీ లో వెంకట కృష్ణ (23) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య...

- కాళ్లకు చేతులకు కట్టుకొని రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య...

- సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆత్మహత్య కు కారణాలను దర్యాప్తు చేస్తున్న టూ టౌన్ పోలీసులు...

Update: 2020-11-13 05:24 GMT

Linked news