Kurnool District Updates: వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన వేమూరి ఎమ్మెల్యే ..
కర్నూలు జిల్లా...
* నంద్యాల మండలం పొన్నాపురంలో ఇటీవల హత్యకు గురైన దళిత వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన గుంటూరు జిల్లా వేమూరి ఎమ్మెల్యే ..
* పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున....
* ఆయన వెంట ఉన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి..
* చంద్రబాబు కుయుక్తులకు దళితులే సమిధలు...
* ఎమ్మెల్యే నాగార్జున ప్రధాన నిందితుడు మనోహర్ గౌడ్ ..కాల్ డేటా బయటకు తీస్తే అసలు నిందితులు బయటకొస్తారు.ఎమ్మెల్యే శిల్పా రవి
Update: 2020-10-31 11:21 GMT