Krishna District Updates: నారా లోకేష్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు...
కృష్ణాజిల్లా
-లోకేష్ లాంటి వెస్ట్ మనిషిని మేము ఎక్కడ చూడలేదు
-వరి చేనుకి చెపల చెరువు కు తేడ తెలియని వ్యక్తి లోకేష్
-లోకేష్ అనే వ్యక్తి ఎక్కడ తిరిగినా , ఉపయోగం లేదు
-దేశంలో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రధానమంత్రి తో పాటు ముఖ్యమంత్రులు ఏరియల్ సర్వే ద్వారా తీవ్రత ను తెలుసుకుంటారు
-చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఎక్కడ తిరిగాడు
-చంద్రబాబు నాయుడు కరోనా భయం తో ఇంట్లో కూర్చుని , చెపల చెరువు కు , వరిచేనుకు తేడా తేలియని సన్నాసిని ,దద్దమ్మని పంపించాడని, వాళ్ళు పార్టీ నాయకులే చెబుతున్నారు
-కనీసం ఇంగితజ్జానం లేని వ్యక్తి నారా లోకేష్
-కనీసం శాసన సభ్యులు గా కూడా గెలవలేని పరమ వెస్ట్, లూచ్చాగాడు లోకేష్
-లోకేష్, సీఎం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ది చెబుతాం
-లోకేష్ కు ఇప్పటికే కొవ్వు కరిగింది ఇంకా కళ్ళు నెత్తిమీద ఉన్నాయి, అవి కూడా కిందకు దించుతాం
-చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు చార్జీలు తగ్గించమంటే బషీర్ బాగ్ దగ్గర రైతులపై పోలీసులతో కాల్పులు జరిపాడు
-రైతులకు సంకెళ్లు వేశారని, నువ్వు వేసుకోవడం కాదు దేవినేని ఉమ.... చంద్రబాబు రైతుల పై కాల్పులు జరిపాడు కాబట్టి, గన్ తో కాల్చుచుకుని బషీర్ బాగ్ ఘటన ప్రజలకు చెపితే బాగుంటుంది
-గుంటూరు లో జరిగిన ఘటన లో రైతులు పోలీస్ సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్లు వేశామని చెప్పారు
-వారి మీద ప్రభుత్వం ఇప్పటి కే చర్యలు తీసుకుంది
-ఈ రాష్ట్రంలో అమరావతి లోనే రైతులు, ఇతర ప్రాంతాలలో రైతులు కాదన్నట్లు చంద్రబాబు వ్యహరిస్తున్నాడు
-అమరావతిలో చంద్రబాబు, రైతులను అడ్డంపెట్టుకుని గోతికాడ నక్కల లాగా బతకాలని చూస్తున్నాడు