Krishna District Updates: వినూత్నంగా మద్యం అక్రమ రవాణా....

 కృష్ణాజిల్లా

-తెలంగాణ నుంచి పరుపుల్లో మద్యం బాటిల్స్

-టాటా ఏసీ వాహనంలో తెనాలికి తరలిస్తున్న అక్రమ మద్యం

-గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

-జగ్గయ్యపేట మండలం లో మూడు కేసుల్లో 1000 అక్రమ మద్యం బాటిల్స్ పట్టివేత

-ఆరు లక్షల నగదు, నాలుగు వెహికల్స్, ఏడుగురిని అదుపులోకి తీసుకున్న కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్

Update: 2020-10-30 10:25 GMT

Linked news