Kakinada Updates: జగన్నాదపురం జమ్మి చెట్టు వద్ద నిన్న అర్ధ రాత్రి దారుణం..
తూర్పుగోదావరి జిల్లా..
కాకినాడ..
-జగన్నాదపురం జమ్మి చెట్టు వద్ద నిన్న అర్ధ రాత్రి మహిళ దారుణ హత్య
-రమ్య హాస్పిటల్ లో నర్సుగా ఉద్యోగం చేస్తుందన్న స్థానికులు వెల్లడి..దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-మహిళ మృతి దేహాన్ని పోస్ట్ మార్టం నిమ్మితం ప్రభుత్వ హాస్పటల్ కి తరలింపు
Update: 2020-11-09 05:28 GMT