Kakinada Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు..

తూర్పు గోదావరి జిల్లా..

కాకినాడ..

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన కాకినాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జండా   ఆవిష్కరించిన  జిల్లా మంత్రులు చెల్లుబోయిన వేణు,విశ్వరూప్.

-జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .

-సభా భవనంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ వంగా గీత ,ఎమ్మెల్సీ పండుల,     ఎమ్మెల్యే  ద్వారంపూడి ,జిల్లా కలెక్టర్,ఎస్పీ అధికారులు..

Update: 2020-11-01 05:18 GMT

Linked news