Kadapa District Updates: పుల్లంపేట మండలం లోని తిప్పాయపల్లి గ్రామం లో భూ వివాదం...
కడప :
- దగ్గర బంధువుల మధ్య ఘర్షణ
- వెంకటరామిరెడ్డి ని కత్తి తో నరికిన సంజీవరెడ్డి.
- వెంకటరామిరెడ్డి త్రీవ గాయాలు, పరిస్థితి విషమం తిరుపతి హాస్పిటల్ కి తరిలింపు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పుల్లంపేట పోలీసులు
Update: 2020-11-06 14:15 GMT