మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ... ... India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్‌ అప్‌డేట్స్‌..

మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి పైచేయి సాధించింది. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో.. NDA 20 స్థానాల్లో, ఇండియా కూటమి 27 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎంఐఎం ఒకస్థానంలో ఉంది.

Update: 2024-06-04 05:46 GMT

Linked news