ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా... ... Independence Day 2024: లైవ్ అప్‌డేట్స్.. దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన మువ్వన్నెల సంబురాలు
ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. వివిధ రంగాల్లో రాణించిన, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిలో కొందరిని కేంద్రం ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది.
Update: 2024-08-14 15:20 GMT