మౌలిక సదుపాయాల కల్పనలో బలమైన శక్తిగా భారత్: మోదీ

మౌళిక సదుపాయాల రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదిగిందని మోదీ చెప్పారు. త్వరలోనే భారత్ ఇండస్ట్రీయల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొబైల్ రంగంలో భారత్ గణనీయమైన అభివృద్దిని సాధించిందని ప్రధాని చెప్పారు. మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరిందన్నారు. దేశంలో 5 జీ వ్యవస్థను విస్తృతపరిచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Update: 2024-08-15 03:33 GMT

Linked news

Independence Day 2024:  లైవ్ అప్‌డేట్స్.. దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన మువ్వన్నెల సంబురాలు