Hyderabad updates: దసరా పండగ కి ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు లేనట్లే...?

హైదరాబాద్

-ఇవాళ ఉదయం ఇరు రాష్ట్రాల ఆర్టీసి ఉన్నతాధికారుల టెలి కాన్ఫరెన్స్...

-తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్షా 61 వేల కిలోమీటర్ల కు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అంగీకరిస్తేనే బస్సులు నడుస్తాయని తేల్చి చెప్పిన తెలంగాణ ఆర్టీసీ అధికారులు...

-లక్షా 61 వేల కిలోమీటర్ల నడపడం పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకొని ఏపీఎస్ ఆర్టీసీ...

-గతంలో 2లక్షల 65 వేల కిలోమీటర్లు నడిపిన ఎపి తాము 50 వేల కిలోమీటర్లు తగ్గించుకొని తెలంగాణ 50 వేల కిలోమీటర్లు పెంచుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ   తెలంగాణ కు సూచన...

-ఏపిఎస్ ఆర్టీసీ సూచించిన 50 వేళా కిలోమీటర్ల పెంపును అంగీకరించని తెలంగాణ...

-తెలంగాణ ప్రతిపాదించిన లక్షా 61 వేల కిలోమీటర్ల ప్రతిపాదన వల్ల ఇరు రాష్ట్రాల ఆర్టీసీ లకు తీవ్ర నష్టం..

-తెలంగాణ కాకుండా ఏపీ కాకుండా లక్ష కిలోమీటర్ల దూరం ప్రయివేటు ట్రావెల్స్ ఆగడాలు పెరిగే అవకాశం...

Update: 2020-10-23 15:40 GMT

Linked news