Guntur District Updates: NRI హాస్పిటల్ లో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురి పరిస్థితి విషమం..
గుంటూరు.. మంగళగిరి
- ఈ ఘటనపై ఆరా తీస్తున్న హాస్పిటల్ యాజమాన్యం.
- గైనిక్ వార్డులోని ac outdoor unit కి గ్యాస్ ఫీల్ చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది , ఇద్దరికి గాయాలు ఒకరు మృతి
Update: 2020-11-13 12:48 GMT