Guntur District Updates: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు...
గుంటూరు ః....
- జనసేన నేత పోతిన మహేష్ కామెంట్స్.
- పరిపాలన చేస్తోంది పోలీసులా, జగనా....
- భూములిచ్చిన నేరానికి రైతుల్ని అరెస్టు చేస్తున్నారా..
- దళితుల పైనా అట్రాసిటీ కేసు పెట్టడం చరిత్ర లేదు.
- మూడు రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి.
- షర్మిల, విజయమ్మ మహిళా రైతులకు సంఘీభావం తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
Update: 2020-11-02 05:46 GMT