Guntur District updates: తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో బీజేపీ ఆందోళన...

  గుంటూరు జిల్లా, తెనాలి

- గ్రామంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న బిజెపి జెండా దిమ్మను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

- నిరసనగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన

- ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు

- ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించి నిరసన చేపట్టిన పార్టీ శ్రేణులు

- జెండా దిమ్మ ధ్వంసం చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్

- సంఘటనా స్థలానికి చేరుకున్న తాలూకా సిఐ అశోక్ కుమార్

- దుండగులను అరెస్టు చేస్తామన్న సిఐ హామీతో ఆందోళన విరమించిన పార్టీ నాయకులు

Update: 2020-10-30 10:06 GMT

Linked news