నల్గొండ లో‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గా రఘువీర్... ... Election Results 2024: తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

నల్గొండ లో‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గా రఘువీర్ రెడ్డి గ్రాండ్ విక్టరీ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ప్రకటన.

నల్గొండ ఎంపీ స్థానానికి ఇంచార్జ్ గా ఉండటం ,దేశంలోనే రికార్డు స్థాయి మెజారిటీ రావడం చాలా సంతోషంగా ఉంది.

5.75 లక్షల మెజారిటీ అంటే నల్గొండ పార్లమెంటు ప్రజలు కాంగ్రెస్ తోనే ఉన్నారు.

ఇక తన నియోజకవర్గం లో 1.1 లక్షల మెజారిటీ రావడం సంతోషంగా ఉందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.

దేశంలోనే ఓక నియోజకవర్గం లో ఇంత మెజారిటీ ఏ పార్టీ కి ఎక్కడ కూడా రాలేదని ప్రకటన.

Update: 2024-06-04 09:27 GMT

Linked news