నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్స్...అన్ని... ... Election Results 2024: తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్స్...

అన్ని వర్గాల ప్రజలు నేడు బీజేపీ కి మద్దతుగా నిలిచారు

మోడీని బలపర్చారు

ఇది ప్రజల విజయం

తన గెలుపు కోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు

మోడీ హయాంలో దేశం మరింత ప్రగతి సాదిస్తుంది

Update: 2024-06-04 09:05 GMT

Linked news